దేవరకద్ర నియోజకవర్గంలో సర్జికల్ స్ట్రైక్ 59
లెక్కలు బయటపెట్టిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ
డిపాజిట్ కు సరిపోయే ఓట్లు కూడా లేని రెడ్లు దేవరకద్రలో ఎమ్మెల్యే
రెడ్ల కంటే 13 రెట్లు ఉన్న బీసీ వర్గాల నుండి నో ఎమ్మెల్యే
ఇదేనా సామాజిక న్యాయం...దేవరకద్ర నియోజకవర్గం బీసీలు ఆలోచించాలి
#devarakadra #surgicalstrike59 #teenmarmallanna #trp #bccm
Teenmar Mallanna
Telangana Rajyadikara Party
Telangana State

0 Comments
Please leave your comments>>