పేదలకు పెద్ద దిక్కుగా ఉన్న ఎంజిఎం దవాఖన దుస్థితి మారేది ఎన్నడు..???
10 ఏండ్ల వెలమ దొర పాలనలో ఆస్పత్రి అట్నే ఉన్నది...ఇప్పటి రెడ్ల పాలనలో సైతం అట్నే ఉన్నది
మరి ఈ పరిస్థితి మారేది ఎన్నడు..??? పేదలకు నాణ్యమైన వైద్యం ఉచితంగా అందేది ఎన్నడు..??
ప్రజలు ఆలోచించాలి... అగ్రవర్ణాల వాడు ఎన్నడు కూడా పేదలకు సరైన వైద్యం ఇవ్వాలనే ఆలోచన చేయడు..
మన బీసీల ప్రభుత్వం వచ్చిన నాడే మన ఆరోగ్యం బాగుంటుంది,ప్రభుత్వ ఆస్పత్రుల రూపం మారుతుంది
Teenmar Mallanna
Telangana Rajyadikara Party
Telangana State

0 Comments
Please leave your comments>>