రాఖీ పండుగ వేడుకల్లో పార్టీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారికి సోదరీమణులు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. 💐

రాఖీ పండుగ వేడుకల్లో పార్టీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారికి సోదరీమణులు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. 💐

తెలంగాణ రాజ్యాధికార పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన రాఖీ పండుగ వేడుకల్లో పార్టీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారికి సోదరీమణులు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. 💐 సమాజంలోని మహిళలకు అండగా నిలుస్తూ, వారి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతున్న సోదరుడిగా మల్లన్న గారిపై తమకు ఉన్న అభిమానాన్ని సోదరీమణులు వ్యక్తం చేశారు. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకైన రాఖీ పండుగ సందర్భంగా అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ❤️ #TeenmarMallanna #TRP #RakshaBandhan #RakhiCelebrations #TelanganaRajyadhikaraParty #Brotherhood Teenmar Mallanna Telangana Rajyadikara Party Telangana State





 

Post a Comment

0 Comments