భారీ కొండ చిలువ*😱 *జనగామ జిల్లాలో *స్వప్న అనే మహిళపై దాడి...* *వైద్యం చేసి కాపాడిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ జనగామ నియోజకవర్గం ఇంచార్జి డాక్టర్ మాచర్ల బిక్షపతి గారు*

భారీ కొండ చిలువ*😱 *జనగామ జిల్లాలో *స్వప్న అనే మహిళపై దాడి...* *వైద్యం చేసి కాపాడిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ జనగామ నియోజకవర్గం ఇంచార్జి డాక్టర్ మాచర్ల బిక్షపతి గారు*

భారీ కొండ చిలువ*😱 *జనగామ జిల్లాలో *స్వప్న అనే మహిళపై దాడి...* *వైద్యం చేసి కాపాడిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ జనగామ నియోజకవర్గం ఇంచార్జి డాక్టర్ మాచర్ల బిక్షపతి గారు* జనగామ జిల్లా రఘునాథ్ పల్లి మండలం,కంచనపల్లి గ్రామంలో మొక్కజొన్న చేనులో పని చేస్తున్న స్వప్న అనే మహిళపై కొండ చిలువ దాడి....వైద్యం నిమిత్తం జనగామ ఏరియా ఆస్పత్రికి తరలింపు.పేషెంట్ తో పాటు12 ఫీట్లు ఉన్న కొండ చిలువను సైతం ఆస్పత్రికి తీసుకెళ్లిన కుటుంబ సభ్యులు.ప్రస్తుతం స్వప్న ప్రాణాపాయ స్థితి నుండి బయటపడిందని మెరుగైన వైద్యం అందిస్తున్నామని తెలిపిన డాక్టర్ కల్నెల్ మాచర్ల బిక్షపతి.

Post a Comment

0 Comments