కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలకు కొండా సురేఖ బాధ్యత వహించాలి అంటున్నారు కొంత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు..

కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలకు కొండా సురేఖ బాధ్యత వహించాలి అంటున్నారు కొంత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు..

కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలకు కొండా సురేఖ బాధ్యత వహించాలి అంటున్నారు కొంత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు.. మరి కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఆయన అన్న వెంకట్ రెడ్డి రాజినామా చేస్తడా..?? కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి రాజీనామా చేయాలని ఈ సో కాల్డ్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు ఎప్పుడు డిమాండ్ చేస్తరు...?? _తీన్మార్ మల్లన్న Teenmar Mallanna Telangana Rajyadikara Party Telangana State

Post a Comment

0 Comments