కోట్ల రూపాయల మీడియా సామ్రాజ్యాలు ఒకవైపు.. 'జన్ జీ' అనే నయా డిజిటల్ సైన్యం ఒకవైపు.!*

కోట్ల రూపాయల మీడియా సామ్రాజ్యాలు ఒకవైపు.. 'జన్ జీ' అనే నయా డిజిటల్ సైన్యం ఒకవైపు.!*

*కోట్ల రూపాయల మీడియా సామ్రాజ్యాలు ఒకవైపు.. 'జన్ జీ' అనే నయా డిజిటల్ సైన్యం ఒకవైపు.!* డబ్బుతో నరేటివ్‌లను కొనొచ్చేమో కానీ, జనాల గుండెల్లో ఉన్న నమ్మకాన్ని కొనలేరని ఇన్‌స్టాగ్రామ్ సాక్షిగా 'జన్ జీ' నిరూపించింది.! ఇదే ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అబద్ధపు ప్రచారాల కోటలను బద్దలు కొట్టిన 'జన్ జీ' పవర్ ఏందో.. తెలంగాణ గడ్డపై కూడా నిరూపించాల్సిన టైం వచ్చింది.! తెలంగాణలో కూడా.. మనకంటూ ఒక తెలంగాణ రాజ్యాధికార పార్టీ మన భవిష్యత్తు కోసం జెండా ఎత్తింది.! మన భవిష్యత్తును మనమే డిసైడ్ చేసుకునేందుకు.. సోషల్ మీడియాలో మన జన్ జీ' సైన్యమే మన ఏకైక అస్త్రం.! *-టీఆర్పీ చీఫ్,ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న* Teenmar Mallanna Telangana Rajyadikara Party Telangana State





 

Post a Comment

0 Comments