కావలని ఇలా పేర్లు పెట్టి సామాన్య ప్రజల మనోభావాలను రెచ్చ కొడుతుంటే ఊరుకోవాలా...! *తెలంగాణ ఏమైనా మీ అయ్య జాగీరా బై.?*

కావలని ఇలా పేర్లు పెట్టి సామాన్య ప్రజల మనోభావాలను రెచ్చ కొడుతుంటే ఊరుకోవాలా...! *తెలంగాణ ఏమైనా మీ అయ్య జాగీరా బై.?*

కావలని ఇలా పేర్లు పెట్టి సామాన్య ప్రజల మనోభావాలను రెచ్చ కొడుతుంటే ఊరుకోవాలా...! *తెలంగాణ ఏమైనా మీ అయ్య జాగీరా బై.?* ఓ రెడ్డి రేవంతం.. నీ కుల గజ్జి పాలనను బద్దలు కొడతాం, ఖబడ్దార్.! ప్రజాధనంతో హాస్పిటళ్లు, యూనివర్సిటీలు కట్టి మీ కులపోళ్ల బోర్డులు తగిలిస్తారా.? ఎంత కొవ్వురా మీకు.? రెడ్ల సంకలు నాకుతున్న కాంగ్రెస్ బీసీ నాయకుల్లారా.. మన బీసీ జాతి అస్తిత్వాన్ని అమ్ముకుంటూ సిగ్గులేకుండా మౌనంగా ఉంటారా.? ఓట్లేమో సబ్బండ వర్గాలవి.. సీట్లేమో మీ కులపోళ్లవా.? ఈ దొరతనం నడిపితే రేపు నడిరోడ్డుపై బట్టలు ఊడదీస్తాం.! పదవుల కోసం మోకాళ్లపై వంగే బానిసల్లారా.. రేపటి తెలంగాణలో మీ పుట్టగతులుండవు, యాదుంచుకో రేవంతం! తెలంగాణ ఆత్మగౌరవ గడ్డపై ఒకే కులం ఏకఛత్రాధిపత్యమా.? ప్రజా చైతన్యం ముందు నీ సీటు కదలడం ఖాయం.. రేవంతం..💯! Teenmar Mallanna Telangana Rajyadikara Party Telangana State





 

Post a Comment

0 Comments