బీసీ రాజ్యాధికార సాధనే ప్రో.జయశంకర్ సార్ గారికి మనం ఇచ్చే అసలైన నివాళి💐
ఆ మహనీయుడు కలలుగన్న సామాజిక తెలంగాణ నిర్మాణం కొరకు ప్రతి బీసీ బిడ్డ కంకనబద్ధుడై జరుగుతున్న బీసీ ఉద్యమంలో పాల్గొనాలి
బీసీల చేతిలో రాజ్యం ఉన్నప్పుడే అసలైన తెలంగాణ సాధించినట్లని చెప్పిన జయశంకర్ సార్ మాటలను మనం ఎన్నటికీ మరవకూడదు🙏
*_జోహార్ ప్రో. జయశంకర్ సార్*
Teenmar Mallanna
Telangana Rajyadikara
Telangana State

0 Comments
Please leave your comments>>