మహబూబ్నగర్ జిల్లాను సిట్ అంటే సిట్... ఉట్ అంటే ఉట్ అనేలా చేసిన బీసీ బిడ్డ ఎర్ర సత్యం అన్నా....

మహబూబ్నగర్ జిల్లాను సిట్ అంటే సిట్... ఉట్ అంటే ఉట్ అనేలా చేసిన బీసీ బిడ్డ ఎర్ర సత్యం అన్నా....

మహబూబ్నగర్ జిల్లాను సిట్ అంటే సిట్... ఉట్ అంటే ఉట్ అనేలా చేసిన బీసీ బిడ్డ ఎర్ర సత్యం అన్నా.... ఆరోజుల్లో ఆయన చెప్పిందే వేదం,ప్రజలకు అన్యాయం చేస్తున్న వారి భరతం పట్టిన మన సత్యం అన్నను అప్పటి అగ్రవర్ణాలు దొంగ చాటున కుట్ర పన్ని కాల్చి చంపారు... అరేయ్....మీరు సత్యం అన్నను మాత్రమే చంపగలిగారు కానీ ఆయన మాకిచ్చిన ధైర్యాన్ని,తెగువను,పోరాట స్ఫూర్తిని చంపలేరు జోహార్ ఎర్ర సత్యం అన్న💐 Teenmar Mallanna Telangana Rajyadikara Party Telangana State





 

Post a Comment

0 Comments