ధైర్యమే మన కవచం... రాజ్యాధికారమే మన లక్ష్యం.!* గుండెల్లో ధైర్యం, కళ్లల్లో ఆశయం ఉన్న వాళ్లకే తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చోటు.!

ధైర్యమే మన కవచం... రాజ్యాధికారమే మన లక్ష్యం.!* గుండెల్లో ధైర్యం, కళ్లల్లో ఆశయం ఉన్న వాళ్లకే తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చోటు.!

*ధైర్యమే మన కవచం... రాజ్యాధికారమే మన లక్ష్యం.!* గుండెల్లో ధైర్యం, కళ్లల్లో ఆశయం ఉన్న వాళ్లకే తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చోటు.! ధైర్యం లేని వారికి ఇక్కడ నో ప్లేస్.! రాజీ పడేటోడు రాజకీయానికి పనికిరాడు... ధైర్యం ఉన్నోడే తెలంగాణ రాజ్యాధికార పార్టీకి శ్రీరామరక్ష.! గద్దె వెనుక దాక్కునేటోళ్లు మాకొద్దు... పేద ప్రజల కోసం ప్రభుత్వాన్ని గల్లా పట్టి అడిగే మొనగాళ్లు కావాలి.! *- టీఆర్పీ చీఫ్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న* Teenmar Mallanna Telangana Rajyadikara Party Telangana State

Post a Comment

0 Comments