మాకు లెటర్ రాయడానికి, జాబ్ అప్లికేషన్ నింపడానికి రాదని చెప్పే రైట్స్ ఆయనకు ఎవరిచ్చారు?
రేవంత్ రెడ్డికి కనీసం ఇంగ్లీష్ వస్తదా
తెలుగులో కూడా ఆయనకు లెటర్ రాయడానికి రాదు
మేం అందరం రేవంత్ రెడ్డి ముందు కూర్చొని లెటర్ రాస్తాం.. ఆయన రాయగలడా?
మా భవిష్యత్తు బాగుపడాలంటే ముందు మాకు ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్స్ ఇవ్వండి
ప్రశ్నిస్తున్న తెలంగాణ GenZ🔥
Telangana State

0 Comments
Please leave your comments>>