💰 మీ బ్యాంక్ ఖాతాను ఉపయోగించడం కోసం ఎవరైనా మీకు సులభమైన డబ్బును అందజూపుతున్నారా?
⚠️ మనీ మ్యూల్‌గా మారకండి!
మనీ మ్యూల్ అంటే, ఇతరుల తరఫున అక్రమంగా సంపాదించిన డబ్బును ఒక ఖాతా నుంచి మరొక ఖాతాకు బదిలీ చేసే వ్యక్తి.
🏦 మీ బ్యాంక్ ఖాతా = మీ డబ్బు
❌ డబ్బును బదిలీ చేయడానికి మీ బ్యాంక్ ఖాతాను ఉపయోగించడానికి ఎవరినీ అనుమతించవద్దు.
❌ మీ బ్యాంక్ ఖాతా ద్వారా డబ్బును పొందడానికి లేదా పంపించడానికి ఇతరుల్ని అనుమతిస్తే మీరు జైలుకు వెళ్లే ప్రమాదం ఉంది.
❌ మీ బ్యాంక్ వివరాలు, ఓటీపీలు, లేదా పాస్‌వర్డ్‌లను ఏ ఒక్కరితోనూ ఎప్పటికీ పంచుకోవద్దు.
🔒 మీ ఖాతాను కాపాడుకోండి. మిమ్మల్ని మీరు కాపాడుకోండి.
⚠️ సులభంగా వచ్చే డబ్బు కోసం రిస్క్ తీసుకోవడం ఎప్పటికీ మంచిది కాదు
మరింత సమాచారం కోసం దయచేసి : https://rbikehtahai.rbi.org.in/telugu/index.html పై క్లిక్ చేయండి
📢 ఆర్‌బిఐ అంటుంది - విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి!
WhatsApp నోటిఫికేషన్ ఆపేందుకు 'stop' టైప్ చేయండి

0 Comments
Please leave your comments>>