*అబ్బబ్బ...ఏం డ్రామాలు రా*😤
ఎప్పుడో ఒకసారి నారాయణ కాలేజ్ నిర్వహించిన టెస్ట్ రాసినందుకు... తర్వాత అతనికి ర్యాంక్ వస్తే ఇతను మా కాలేజీ లోనే చదివిoడని అందుకే నెంబర్ వన్ ర్యాంక్ అని పత్రికల్లో ఆడ్ ఏసుకొని మిగతా తల్లిదండ్రులను మోసం చేస్తున్నారు...
ఆ విషయం తెలుసుకుని నేరుగా యాజమాన్యం దగ్గరికే పేపర్ యాడ్ తో వెళ్ళి ఇదేందని నిలదీసిన *ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న*
#MLCTeenmarMallanna#SriChaitanya#NarayanaColleges#RankScam#EducationScam#ParentsAwareness#Telangana#StopFakeRanks#TruthExposed
Teenmar Mallanna
Telangana State

0 Comments
Please leave your comments>>