విద్యార్థులకు స్కాలర్షిప్ ఎప్పుడిస్తారని మీ తరుపున ఈ ప్రభుత్వాన్ని మండలిలో ప్రశ్నిస్తా
ప్రభుత్వం చేసిన తప్పుకు విద్యార్థులు ఇబ్బంది పడకూడదు.
రేపు రాబోయే శాసన మండలి సమావేశాల్లో మీ కోసం మాట్లాడతా...
_ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
Teenmar Mallanna
Telangana Rajyadikara Party
Telangana State

0 Comments
Please leave your comments>>