*అక్షరానికి అమ్మనాన్నల రక్తం చెమట కావద్దు.. చదువు ప్రతి బిడ్డ హక్కు.!*
తల్లిదండ్రుల రెక్కల కష్టం.. పిల్లల ఫీజులకు బలికావద్దు..
1 నుండి 12వ తరగతి వరకు ఉచిత విద్యతోనే పేదరికం అంతమవ్వాలి.!
ఫీజుల భారం లేని చదువు.. అప్పుల బాధలు లేని తల్లిదండ్రులు..*ఇదే టీఆర్పీ సంకల్పం..ఇదే మా లక్ష్యం.!*
*- టీఆర్పీ చీఫ్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న*
Teenmar Mallanna
Telangana Rajyadikara Party
Telangana State

0 Comments
Please leave your comments>>