*🔥 రాజేంద్రనగర్ అయినా… గౌలిదొడ్డి అయినా… ఖమ్మం వెలుగుమట్ల అయినా… తెలంగాణ నలుమూలల్లో ఎక్కడైనా సరే! 🔥*
*పేదవాడి కూడు, గూడు జోలికి బలిసినోడు వస్తే తీన్మార్ మల్లన్న ఊరుకోడు! ✊🏻*
తెలంగాణలో ఏ మూలన పేదవాడికి అన్యాయం జరిగినా… వారి హక్కుల కోసం *తెలంగాణ రాజ్యాధికార పార్టీ* నిత్యం ప్రజలకు అండగా నిలబడుతుంది.
హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో పేదవారి గుడిసెలను కూల్చివేయాలని చూస్తున్నారన్న సమాచారం అందగానే, నేరుగా అక్కడికి వెళ్లి బాధితులను కలిసి మీకు మేమున్నాం, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు అంటూ వారి గుండెల నిండా ధైర్యం నింపిన *తీన్మార్ మల్లన్న గారు & తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు. 🔥*
*పేదవాడి కన్నీటికి విలువ తెలిసిన నాయకత్వం ఇది…*
*పేదవాడి గుడిసెను కాపాడేందుకు ముందుండే పోరాటం ఇది… ✊🏻*
*తీన్మార్ మల్లన్న ఉన్నంతకాలం… పేద ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు, రాదు! ❤️🔥*
Teenmar Mallanna
Telangana Rajyadikara Party
Telangana State

0 Comments
Please leave your comments>>