నా మీద 88 కేసులు ఉన్నాయి... పిట్టల సురేష్ మీద 44 కేసులు ఉన్నాయి!"* *ఈ కేసులు దోపిడీలు చేసినందుకు కాదు..*

నా మీద 88 కేసులు ఉన్నాయి... పిట్టల సురేష్ మీద 44 కేసులు ఉన్నాయి!"* *ఈ కేసులు దోపిడీలు చేసినందుకు కాదు..*

*"నా మీద 88 కేసులు ఉన్నాయి... పిట్టల సురేష్ మీద 44 కేసులు ఉన్నాయి!"* *ఈ కేసులు దోపిడీలు చేసినందుకు కాదు..* *"మా ఆడబిడ్డల సానిటరీ ప్యాడ్ల డబ్బులు ఎక్కడ? మా బహుజన బిడ్డల స్కాలర్‌షిప్ డబ్బులు ఏమయ్యాయి?" అని అగ్రవర్ణ ప్రభుత్వాలను నిలదీసినందుకే మా మీద అక్రమ కేసులు పెట్టారు... జైళ్లలో నిర్బంధించారు.* *బహుజన బిడ్డల కోసం మాట్లాడిన ప్రతి గొంతునూ కేసులతో భయపెట్టాలని ప్రయత్నించారు. కానీ పోరాటాన్ని ఆపలేరు...* *ఏది ఏమైనా... బీసీల హక్కులు, బహుజన సమాజం ఆత్మగౌరవం కోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీ, తీన్మార్ మల్లన్న నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటుంది! ✊🔥* *— ఈరోజు జనగామ TRP మీటింగ్‌లో తీన్మార్ మల్లన్న 🔥🔥🔥.* Teenmar Mallanna Telangana Rajyadikara Party Telangana State





 

Post a Comment

0 Comments