సర్జికల్ స్ట్రైక్ 59 లో బాల్కొండ నియోజకవర్గం
తవ్వి,తవ్వి లెక్కలు బయటకు తీసిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ
లెక్కలు చూసిన అనంతరం బీసీల్లో ఒకటే ప్రశ్న...
అసలు వార్డు మెంబర్ గా కూడా గెలిచే ఓట్లు లేని రెడ్డిలు ఎమ్మెల్యేలుగా బాల్కొండలో ఎలా గెలుస్తున్నారని
వొచ్చే ఎన్నికల్లో కేవలం బీసీ అభ్యర్థికి మాత్రమే ఓట్లు వేయాలని తీర్మానం
#balkonda #surgicalstrike59 #teenmarmallanna #trp #bccm
Teenmar Mallanna
Telangana Rajyadikara Party
Telangana State

0 Comments
Please leave your comments>>