బీసీ నిరుద్యోగులు కొట్లాడితే.... ఓసీలకు నౌకర్లు వస్తాయ్....
EWS రిజర్వేషన్ మాయాజాలం అదే
దాన్ని తీసుకొచ్చింది మోదీ...అమలు చేసింది కేసీఆర్,కొనసాగిస్తుంది రేవంత్ రెడ్డి
బీసీలకు అన్యాయం జరుగుతుంటే ఈ పార్టీలు మాట్లాడవు,ఎందుకంటే అన్యాయం చేస్తుందే వాళ్ళు కాబట్టి.
Teenmar Mallanna
Telangana Rajyadikara Party
Telangana State

0 Comments
Please leave your comments>>