కులగణన లెక్కల్లో EWS రిజర్వేషన్ అర్హులు 5.36% శాతం అని తేల్చిన ప్రభుత్వం....
కానీ EWS కోటా మాత్రం 10 శాతం అమలు చేస్తుంది ఇదే ప్రభుత్వం..
దీని మీద ఏ పార్టీ మాట్లాడదు...ఎందుకంటే అవి అగ్రవర్ణాల పార్టీలు కాబట్టి...
బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనారిటీ నిరుద్యోగులు ఈ విషయాన్ని ఇప్పటికైనా గ్రహించాలి..
దయచేసి ఈ కుట్రను "Gen Z" బ్యాచ్ అర్ధం చేసుకుని.. మీరు నలుగురికి తెలియచేయండి..
Teenmar Mallanna
Telangana Rajyadikara Party
Telangana State

0 Comments
Please leave your comments>>