నేరేళ్ల బాధితుడు మృతి.... కుటుంబ సభ్యులను ఓదార్చిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న...

నేరేళ్ల బాధితుడు మృతి.... కుటుంబ సభ్యులను ఓదార్చిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న...

నేరేళ్ల బాధితుడు మృతి.... కుటుంబ సభ్యులను ఓదార్చిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న... నేరేళ్ల ఘటనల్లో పోలీసుల చేత చిత్ర హింసలకు గురి కాబడ్డ గంధం గోపాల్(A2) గారి అకాల మరణం పట్ల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు...విషయం తెలుసుకున్న వెంటనే కుటుంబ సభ్యులతో వీడియో కాల్ ద్వారా మాట్లాడి వారికి ధైర్యం చెప్పి ఓదార్చారు.కుటుంబానికి అన్ని వేళల తెలంగాణ రాజ్యాధికార పార్టీ అండగా ఉంటుందని వారికి హామీ ఇస్తూ అంత్యక్రియ ఏర్పాట్లు దగ్గరుండి చూసుకోవాలని సిరిసిల్ల పార్టీ నాయకులను కోరారు Teenmar Mallanna
Telangana Rajyadikara Party Telangana State





 

Post a Comment

0 Comments