బీసీల రాజ్యం వస్తే అసెంబ్లీ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి
జనాభాలో 56 శాతం ఉన్న బీసీలకు ప్రాతినిధ్యం వహించే ఎమ్మెల్యేలు 19 మంది అట....
7 శాతం కూడా లేని రెడ్లు,వెలమల ఎమ్మెల్యేలు 62 మంది అట....ఇదెక్కడి న్యాయం..??
*ఏ నహీ చలేగా💯*
బీసీల వాటా బీసీలకు దక్కాలనే నినాదంతో పుట్టిన "*తెలంగాణ రాజ్యాధికార పార్టీ*" యుద్ధం మొదలెట్టింది,ఆ యుద్ధం సబ్బండ బీసీ కులాలు ఏకమై భువనగిరిలో *"రాజ్యాధికార సమరభేరి"* సభ పెట్టుకున్నారు...పోదాం పాండ్రి🔥✊🏻
చలో భువనగిరి
జూలై 5 ఆదివారం
Teenmar Mallanna
Telangana Rajyadikara Party
Telangana State
0 Comments
Please leave your comments>>