తెలంగాణ రాష్ట్ర రాజకీయాలతో పాటు అన్ని ప్రభుత్వ వ్యవస్థలను అవినీతిపరులకు అవకాశం లేని విధంగా మార్చడమే నా లక్ష్యం.*

తెలంగాణ రాష్ట్ర రాజకీయాలతో పాటు అన్ని ప్రభుత్వ వ్యవస్థలను అవినీతిపరులకు అవకాశం లేని విధంగా మార్చడమే నా లక్ష్యం.*

*తెలంగాణ రాష్ట్ర రాజకీయాలతో పాటు అన్ని ప్రభుత్వ వ్యవస్థలను అవినీతిపరులకు అవకాశం లేని విధంగా మార్చడమే నా లక్ష్యం.* *నేను తప్పు చేయను. తప్పు చేసిన వ్యక్తి మంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా, మరెవరైనా అయినా ఉపేక్షించను* *నిజాయితీపరుడికి అన్యాయం జరిగితే అది ఎవరు చేసినా సహించను.* *తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న నిన్న మైనార్టీ నాయకులతో జరిగిన చర్చలో భాగంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ లక్ష్యం మల్లన్న గారి వ్యక్తిత్వం గురించి అందరని అలోచింపే విధంగా చేసిన అద్భుతమైన వ్యాఖ్యలు*🔥💐🙏 Teenmar Mallanna Telangana Rajyadikara Party Telangana State





 

Post a Comment

0 Comments