*రాపిడో నడిపిన తీన్మార్ మల్లన్న*
హైదరాబాద్ నగరంలో రాపిడో నడుపుతూ జీవనం సాగిస్తున్న వారి కష్టసుఖాలను స్వయంగా అనుభవించి, వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి తీన్మార్ మల్లన్న ఈరోజు రాపిడో నడిపారు.
*రాపిడో డ్రైవర్లు ఎదుర్కొంటున్న ఎక్కువ కమిషన్, యాప్ విధానాలు, ఉపాధి సమస్యలు వంటి అంశాలను క్షేత్రస్థాయిలో అర్థం చేసుకుని, వాటిని శాసన మండలిలో మరోసారి బలంగా ప్రస్తావించి పరిష్కారం కోసం పోరాడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.*
Teenmar Mallanna
Telangana Rajyadikara Party
Telangana State

0 Comments
Please leave your comments>>