ఇన్నాళ్లూ ఓపిక పట్టిన తెలంగాణ సమాజం... రానున్న రోజుల్లో మీ చెత్త పాలనకు చరమగీతం పాడటం గ్యారెంటీ💯.!

ఇన్నాళ్లూ ఓపిక పట్టిన తెలంగాణ సమాజం... రానున్న రోజుల్లో మీ చెత్త పాలనకు చరమగీతం పాడటం గ్యారెంటీ💯.!

ఇన్నాళ్లూ ఓపిక పట్టిన తెలంగాణ సమాజం... రానున్న రోజుల్లో మీ చెత్త పాలనకు చరమగీతం పాడటం గ్యారెంటీ💯.! *రెండున్నరేళ్ల పాలన తుస్సుమంది.. రేవంతం...* రాష్ట్రంలో ఏ శాఖకు ఏ మంత్రి ఉన్నడో ప్రజల సమస్యలకు..ఈ రెండున్నరేళ్లలో మంత్రులే ఎవరో వెతుక్కోవాల్సిన దరిద్రపు పరిస్థితి వచ్చింది.! పిల్లల వీపుల మీద లాఠీ దెబ్బలు పడుతుంటే ఇన్నాళ్లూ మీ నోర్లకు తాళాలు పడ్డయా.? ఇన్నాళ్లూ ఏ సందులో పండుకున్నారు.? ఇప్పుడొచ్చి రోడ్ల మీద ధర్నాలు చేస్తుంటే జనం నమ్ముతారా.? *-టీఆర్పీ చీఫ్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న* Teenmar Mallanna Telangana Rajyadikara Party Telangana State





 

Post a Comment

0 Comments