*తెలంగాణ కళా రంగానికి వెన్నెముకగా నిలిచిన అనేక మంది కళాకారులు సామాజికంగా వెనుకబడిన వర్గాల నుంచే ముఖ్యంగా దళిత వర్గాల నుంచే వచ్చారు.*
*కానీ వారికి తగిన గుర్తింపు అవకాశలు మాత్రం గత వెలమ ప్రభుత్వం నేటి రెడ్డి ప్రభుత్వంఇవ్వడం లేదు*
*ఇక మార్పు కోసం...బీసీలు • SCలు • STలు • మైనారిటీలు ఒక్క తాటిపైకి వచ్చి తమ రాజకీయ స్వరాన్ని మరింత బలంగా వినిపించే సమయం వచ్చింది. ✊*
*తెలంగాణ రాజ్యాధికార పార్టీతో సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, రాజ్యాధికారం సాధించే లక్ష్యంతో ముందుకు సాగుదాం.*
*MLC తీన్మార్ మల్లన్న గారి నాయకత్వంలో రాజ్యాధికార సమరానికి దళితులందరు తోడవ్వండి!*
Teenmar Mallanna
Telangana State

0 Comments
Please leave your comments>>