తెలంగాణ రాజ్యాధికార పార్టీ కండువా భుజాన వేసుకున్న ప్రతి ఒక్కరూ గర్వపడే రోజు ఇది.* *తొలివెలుగు జర్నలిస్ట్ రఘుతో ఇంటర్వ్యూలో ఒక ప్రశ్న వచ్చింది

తెలంగాణ రాజ్యాధికార పార్టీ కండువా భుజాన వేసుకున్న ప్రతి ఒక్కరూ గర్వపడే రోజు ఇది.* *తొలివెలుగు జర్నలిస్ట్ రఘుతో ఇంటర్వ్యూలో ఒక ప్రశ్న వచ్చింది

*తెలంగాణ రాజ్యాధికార పార్టీ కండువా భుజాన వేసుకున్న ప్రతి ఒక్కరూ గర్వపడే రోజు ఇది.* *తొలివెలుగు జర్నలిస్ట్ రఘుతో ఇంటర్వ్యూలో ఒక ప్రశ్న వచ్చింది...* *"మీ పార్టీలోకి బలమైన నాయకుడు ఎవరైనా చేరుతున్నారా?"* *దానికి మల్లన్న సమాధానం..* *మా పార్టీలో ఉన్న ప్రతి నాయకుడూ బలమైన నాయకుడే. మేము ప్రజలకు కొత్త ప్రభుత్వం మాత్రమే కాదు, కొత్త నాయకత్వాన్ని కూడా అందిస్తాం.* *అవినీతి రాజకీయాలకు మా పార్టీలో స్థానం లేదు.* *మరో విషయం...* *"ఏ పార్టీ నాయకుడైనా మా పార్టీ నాయకులతో బహిరంగ రాజకీయ చర్చకు సిద్ధమా?"* *ఎందుకంటే మా నాయకులకు ఉదయం 5 గంటలకు 100 రోజుల పాటు రాజకీయ అవగాహన తరగతులు నిర్వహించి సిద్ధం చేశాం. ఆలోచనతో, అవగాహనతో, ప్రజల కోసం పనిచేసే నాయకత్వమే తెలంగాణ రాజ్యాధికార పార్టీ బలం.* Teenmar Mallanna Telangana Rajyadikara Party Telangana State




 

Post a Comment

0 Comments