*రాజ్యాధికార సమరభేరి సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా నా హృదయపూర్వక ధన్యవాదాలు. 🙏*
*ఈ విజయానికి కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు, నాయకులకు, అభిమానులకు, బీసీ–ఎస్సీ–ఎస్టీ–మైనారిటీ సోదర సోదరీమణులకు నా ప్రత్యేక కృతజ్ఞతలు.*
*మన ఐక్యతే మన బలం... ఇదే స్పూర్తితో రాజ్యాధికార సాధన కోసం పోరాటాన్ని మరింత ఉధృతం చేద్దాం.*
*– తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత MLC తీన్మార్ మల్లన్న*
Teenmar Mallanna
Telangana Rajyadikara Party
Telangana State

0 Comments
Please leave your comments>>