*ఇది మామూలు సభ కాదు.. అగ్రవర్ణ పాలకుల గుండెల్లో వణుకు పుట్టించే చారిత్రాత్మక సభ.!*
తెలంగాణ పోరాటాల గడ్డపై.. బెల్లి లలితక్క,మారోజు వీరన్న, గద్దరన్న, జయశంకర్ సార్ లాంటి అనేక మంది మహోన్నత ఉద్యమకారులు పోరాడిన అమరుల సాక్షిగా...
బడుగు, బలహీన వర్గాలు గళం విప్పుతున్నాయి...ఎవరికి ఎంతో.. వారికంత అనే నినాదంతో...
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల రాజ్యాధికార హక్కును చాటిచెప్పేందుకు ఈ జూలై 5న రాజ్యాధికార సమరభేరి సిద్ధమైంది..
*📍హలో బీసీ. ఛలో భువనగిరి..*
*- టీఆర్పీ చీఫ్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న*
Teenmar Mallanna
Telangana Rajyadikara Party
Telangana State
0 Comments
Please leave your comments>>