*గౌడన్నల పైసలు ఏ సందుల గల్సిపోయినయ్..!? రేవంతం*
గౌడ్ అన్నలకు ప్రకటించింది 70 కోట్లు.. ఖర్చు పెట్టింది మాత్రం 19 కోట్లు.!
మరి మిగిలిన ఆ 51 కోట్లు ఏ సందులోకి పోయాయి? ఏ జేబుల్లోకి చేరాయి?
కాటమయ్య కిట్ల' పేరుతో కోట్లు నొక్కేసిన సర్కార్.. మాటల్లో ఉన్న చిత్తశుద్ధి చేతల్లో ఏది.?
19 కోట్లతో తుతూమంత్రంగా కిట్లు ఇచ్చి, గౌడన్నల ప్రాణాలను తాకట్టు పెడతారా.?
గౌడ్ అన్నలారా అందుకే చెప్తున్నా..మన బతుకులు మారాలంటే మనకు రాజ్యాధికారం రావాల్సిందే.
*మన హక్కులను మనం కాపాడుకుందాం ప్రశ్నించే గొంతుకై కదలిరండి..చలో భువనగిరి.!*
Teenmar Mallanna
Telangana State
0 Comments
Please leave your comments>>