జనాభాలో కేవలం 5.2 శాతం ఉన్న రెడ్డి,వెలమల చేతుల్లో 14.5 శాతం భూమి ఉంది....

జనాభాలో కేవలం 5.2 శాతం ఉన్న రెడ్డి,వెలమల చేతుల్లో 14.5 శాతం భూమి ఉంది....

జనాభాలో కేవలం 5.2 శాతం ఉన్న రెడ్డి,వెలమల చేతుల్లో 14.5 శాతం భూమి ఉంది.... ప్రతి ఏడాది వ్యవసాయ ఆధారిత స్కీముల ద్వారా 3,770 కోట్ల రూపాయలు రెడ్లు,వెలమల అకౌంట్లలో జమ ఐతున్నాయ్... 56 శాతం ఉన్న బీసీల చేతుల్లో భూమి లేదు.... వ్యవసాయ పథకాలు లేవు... అందుకే....భూమి బీసీల చేతుల్లోకి రావాలంటే బీసీ ముఖ్యమంత్రి కావాల్సిందే💯 చలో భువనగిరి జూలై 5 ఆదివారం Teenmar Mallanna Telangana Rajyadikara Party Telangana state





 

Post a Comment

0 Comments