EWS రిజర్వేషన్ అంతం చేయకుండా ఎన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చినా దండగే...

EWS రిజర్వేషన్ అంతం చేయకుండా ఎన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చినా దండగే...

EWS రిజర్వేషన్ అంతం చేయకుండా ఎన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చినా దండగే... ఉద్యగ నోటిఫికేషన్ల కోసం పోరాటం చేస్తే... రెడ్లకు,వెలమలకు, కమ్మలకు ఉద్యోగాలు వస్తాయి మనం పోరాటం చేయాల్సింది EWS రిజర్వేషన్ రద్దు చేయాలని... నేను అందుకే ఉద్యోగ నోటిఫికేషన్ గురించి మాట్లాడడం లేదు... ఉద్యోగ నోటిఫికేషన్ సాధించి అగ్రవర్ణాలకు అప్పజెప్పడం అంటే నా వర్గాల నిరుద్యోగులను నేను మోసం చేసినట్టే... *_ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న* Teenmar Mallanna Telangana Rajyadikara Party Telangana State





 

Post a Comment

0 Comments