ఓట్లేమో బీసీలవి... సీట్లేమో రిటైర్డ్ రెడ్డిలవా..రిటైర్మెంట్ తర్వాత కూడా రీ-అపాయింట్‌మెంట్లా.?

ఓట్లేమో బీసీలవి... సీట్లేమో రిటైర్డ్ రెడ్డిలవా..రిటైర్మెంట్ తర్వాత కూడా రీ-అపాయింట్‌మెంట్లా.?

*ఓట్లేమో బీసీలవి... సీట్లేమో రిటైర్డ్ రెడ్డిలవా..రిటైర్మెంట్ తర్వాత కూడా రీ-అపాయింట్‌మెంట్లా.? చదువుకున్న బీసీ మేధావులు, విద్యావేత్తలు, సమర్థులైన అధికారులు మీ కంటికి కనిపించడం లేదా..ఇంత దుర్మార్గామా.? ఎన్నికల ముందు బీసీలు మా వెన్నెముక అని చెప్పి, అధికారంలోకి వచ్చాక ఆ వెన్నెముకను విరగ్గొట్టేలా వ్యవహరించడం సామాజిక ద్రోహం కాదా.? బీసీ సమాజం తీవ్రంగా ఖండిస్తోంది. తగిన బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి జాగ్రత్త..! *-టీఆర్పీ చీఫ్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న* Teenmar Mallanna Telangana Rajyadikara Party Telangana State





 

Post a Comment

0 Comments