*ముఖ్యమంత్రి పై కేసు పెట్టే వ్యవస్థ రావాలి.!*
పాలకుల నిర్లక్ష్యానికి రైతు బలికావాలా.? రైతు ఆత్మహత్యకు ముఖ్యమంత్రిని బాధ్యుడిని చేసే వ్యవస్థ రావాలి.!
అన్నం పెట్టే రైతు చనిపోతుంటే చట్టాలు ఎందుకు చుట్టాలు కావాలి.? ముఖ్యమంత్రిపై కేసు పెట్టే రోజు వస్తేనే రైతు బాగుపడతాడు!
రైతు చావుకు పాలకుల పాలనే కారణం... ముఖ్యమంత్రిపై కేసు పెట్టే వ్యవస్థ కోసం పోరాడుదాం.!
రైతు కన్నీరు తుడవని పాలన ఎందుకు.? ముఖ్యమంత్రిని బోనులో నిలబెట్టే వ్యవస్థే *మన తెలంగాణ రాజ్యాధికార పార్టీ లక్ష్యం.!*
Teenmar Mallanna
Telangana Rajyadikara Party
Telangana State
0 Comments
Please leave your comments>>