విద్యా వాళ్ల చేతుల్లోనే, వైద్యం వాళ్ల గుప్పెట్లోనే, మీడియా వాళ్ల కనుసన్నల్లోనే....😤
మరి బీసీలకు ఉన్నది ఏది... 78 ఏండ్ల నుండి బిచ్చపు పథకాలు తప్ప??
బీసీ రాజ్యాధికారం సాధనే మా లక్ష్యం అని భువనగిరి గడ్డ *రాజ్యాధికార సమరభేరి* గా గర్జించబోతుంది....
రండి బీసీ బిడ్డలారా.... మన పోరాటం మనమే చేసుకుందాం...
*చలో భువనగిరి*
*జూలై 5 ఆదివారం*
Teenmar Mallanna
Telangana Rajyadikara Party
Telangana State
0 Comments
Please leave your comments>>