*ఈత ఆకులను బుట్టలుగా మలిచిన శ్రమజీవులం..నేడు రాజ్యాధికార సమరభేరి వేదికగా కొత్త చరిత్రను అల్లుతాం.!*
చేతి వృత్తితో లోకాన్ని పోషించిన ఎరుకల శ్రామిక శక్తులం..!
మనకు రాజ్యాధికారం లేకపోవడమే మన వెనుకబాటుకు మూలకారణం.!
జులై 5న భువనగిరి రాజ్యాధికార సమరభేరి సాక్షిగా పీఠాలను కదిలించే పాలకులం కావడానికి మేము సిద్ధం.!
*#rajyadhikarasamarabheri #bhuvanagiri #july5*
🙏
.*
Shivoham*
Live with Nature - Earth belongs to all Godly Creatures -; Keep the 🌍 Alive* 🙏🙏🙏
0 Comments
Please leave your comments>>