*వలలు విసిరి సముద్రాలనే శాసించిన చరిత్ర ముదిరాజులది... చట్టసభలను ఏలడం లెక్కా.? కదలిరండి భువనగిరికి.!*
వలలు విసిరి సమాజానికి కూడు పెట్టిన చేతులు... రేపు చట్టసభలను శాసించబోతున్నాయి.!
బీసీలకు రాజ్యాధికారం లేకపోవడమే మన వెనుకబాటుకు కారణం..మన బతుకులు మారాలంటే... మనమే పాలకులం కావాలి.!
ముదిరాజ్-బెస్తల చెమట చుక్కలకు... చట్టసభల్లో విలువ దక్కే రోజు రాబోతోంది.!
చరిత్ర చదవడం కాదు... చరిత్ర సృష్టించడానికి జూలై 5న భువనగిరి రాజ్యాధికార సమరభేరికి రండి.!
*#rajyadhikarasamarabheri #bhuvanagiri #july5*
0 Comments
Please leave your comments>>