కత్తి పట్టి వెదురును చెక్కి బుట్టలు అల్లిన చేతులు...* చట్టసభలను శాసించే సత్తా ఈ మేదరి చేతులకు ఉంది.! బీసీలకు రాజ్యాధికారం లేకపోవడమే వెనుకబాటుకు కారణం...

కత్తి పట్టి వెదురును చెక్కి బుట్టలు అల్లిన చేతులు...* చట్టసభలను శాసించే సత్తా ఈ మేదరి చేతులకు ఉంది.! బీసీలకు రాజ్యాధికారం లేకపోవడమే వెనుకబాటుకు కారణం...

*కత్తి పట్టి వెదురును చెక్కి బుట్టలు అల్లిన చేతులు...* చట్టసభలను శాసించే సత్తా ఈ మేదరి చేతులకు ఉంది.! బీసీలకు రాజ్యాధికారం లేకపోవడమే వెనుకబాటుకు కారణం... ఆ వెనుకబాటు సంకెళ్లను తెంచడానికే మా ఈ ముందడుగు.! చట్టసభల కోటలపై మేదరి జెండాను ఎగరేసేందుకు... జూలై 5న భువనగిరి రాజ్యాధికార సమరభేరికి మేము సైతం సిద్ధం.! *#rajyadhikarasamarabheri #bhuvanagiri #july5* 🙏 .* Shivoham* Live with Nature - Earth belongs to all Godly Creatures - Keep the 🌍 Alive* 🙏🙏🙏

Post a Comment

0 Comments