మల్ల జన్మ లేదు.. మళ్లీ పుడతమా ఏంటి.? ఏం చేసినా ఈ జన్మలోనే చేయాలి..!* తరతరాలుగా అగ్రవర్ణ చేతుల్లోనే బందీ అయిన తెలంగాణ అధికారాన్ని..

మల్ల జన్మ లేదు.. మళ్లీ పుడతమా ఏంటి.? ఏం చేసినా ఈ జన్మలోనే చేయాలి..!* తరతరాలుగా అగ్రవర్ణ చేతుల్లోనే బందీ అయిన తెలంగాణ అధికారాన్ని..

*మల్ల జన్మ లేదు.. మళ్లీ పుడతమా ఏంటి.? ఏం చేసినా ఈ జన్మలోనే చేయాలి..!* తరతరాలుగా అగ్రవర్ణ చేతుల్లోనే బందీ అయిన తెలంగాణ అధికారాన్ని.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ బిడ్డల చేతుల్లోకి తెచ్చేందుకు జరుగుతున్న పవిత్ర పోరాటం ఇది... మన బిడ్డల భవిష్యత్తు కోసం,గడీల పాలనను బద్దలు కొట్టడానికి.. జులై 5న భువనగిరి గడ్డపై జరిగే రాజకీయ సమరభేరికి లక్షలాదిగా తరలిరండి.! *హాలో బీసీ - ఛలో భువనగిరి..✊* *- తెలంగాణ రాజ్యాధికార పార్టీ* Teenmar Mallanna Telangana Rajyadikara Party Telangana State

Post a Comment

0 Comments