దశాబ్దాల కాలంలో బీసీ ఉద్యమాలు అనేకం జరిగాయి...
కానీ రాజ్యాధికార ఉద్యమం జరగలే....అసలైన ఉద్యమం ఇప్పుడే ప్రారంభమైంది
మన తలరాతలను మార్చే పోరాటం పురుడుబోసుకుంది.... అగ్నిజ్వాలలై మండుతుంది...అది అగ్రవర్ణాల గుండెల్లో దడ పుట్టిస్తుంది💯
#rajyadhikarasamarabheri #bhuvanagiri #july5
Teenmar Mallanna
Telangana Rajyadikara Party
Telangana State
0 Comments
Please leave your comments>>