బీసీలకు రాజ్యాధికారం ఎందుకు అవసరమో మండలిలో మల్లన్న తన గళాన్ని వినిపించాడు👆🏻👆🏻

బీసీలకు రాజ్యాధికారం ఎందుకు అవసరమో మండలిలో మల్లన్న తన గళాన్ని వినిపించాడు👆🏻👆🏻

బీసీలకు రాజ్యాధికారం ఎందుకు అవసరమో మండలిలో మల్లన్న తన గళాన్ని వినిపించాడు👆🏻👆🏻 బీసీ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం చేసిన ఖర్చు లెక్కలు మల్లన్న మాటల్లో...🫣 16లక్షల కోట్ల బడ్జెట్ లో 60 శాతం ఉన్న బీసీ విద్యార్థులకు కేటాయించింది కేవలం 54 కోట్లు మాత్రమే.... మన వాటా మనకు రావాలంటే రాజ్యాధికారం బీసీల చేతిలో ఉండాల్సిందే... చలో భువనగిరి జూలై - 5 *రాజ్యాధికార సమరభేరి* #rajyadhikarasamarabheri #bhuvanagiri #july5 Teenmar Mallanna Telangana Rajyadikara Party Telangana State





 

Post a Comment

0 Comments