మగ్గం కండె తిప్పిన చేతులే... రేపు రాజకీయ చక్రాలు తిప్పుతాయి.!*
కష్టాన్ని కళగా మార్చిన పద్మశాలీలు...ఇక వ్యవస్థను మార్చే పాలకులవుతారు.!
బీసీల వెనుకబాటుకు కారణం అధికారం లేకపోవడమే... ఆ అధికారాన్ని సాధించడమే పద్మశాలీల ధ్యేయం.!
రాజ్యాధికార సమరభేరి సాక్షిగా ప్రకటిస్తున్నాం... రాజ్యాధికార పోరాటంలో మేము సైతం.!
*#rajyadhikarasamarabheri #bhuvanagiri #july5*
0 Comments
Please leave your comments>>