*ఇగ సహించేది లేదు...వినేది అసలే లేదు*💯
70 ఏండ్ల నుండి వాళ్ళ దొంగ హామీలకు మోసపోతూనే ఉన్నాం,వాళ్ళ దోపిడిని భరిస్తూ ఉన్నాం
ఇక రాజ్యాధికార యుద్ధం చేయాల్సిన సమయం ఆసన్నమైంది... మేమెంతో మాకంత
ఛలో భువనగిరి✊🏻
*రాజ్యాధికార సమరభేరి*🔥
జూలై - 5వ తేదీ
వేదిక: బెల్లి లలిత ప్రాంగణం(ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ - భువనగిరి జిల్లా)
#alleyesonbhuvanagiri
#rajyadhikarasamarabheri #july5 #telanganarajyadhikaraparty #trp
0 Comments
Please leave your comments>>