1733 మంది ఎమ్మెల్యేలు ఇప్పటివరకు చట్టసభలో అడుగుపెడితే 10 శాతం లేని ఓసీలు 1045 మంది ఉన్నరు...
జనాభాలో 56 శాతం ఉన్న బీసీలు కేవలం 279 మంది మాత్రమే...
చట్టాలు తయారు చేసే సభలో మన పాత్రే లేనప్పుడు... మన బ్రతుకులు ఎలా మారుతాయి బీసీ ప్రజలారా..??
అందుకే "*రాజ్యాధికార సమరభేరితో"* పోరాటం చేస్తూ చట్టం సభలో మన వాటా మనం తెచ్చుకుందాం..
*చలో భువనగిరి*
*జూలై - 5 ఆదివారం*
Teenmar Mallanna
Telangana Rajyadikara Party
Telangana State
0 Comments
Please leave your comments>>