1200 శరీరాలు ఆహుతి అయ్యింది ఈ దోపిడి పాలన కోసమేనా...??
దశాబ్దాల పోరాటం చేసింది ఈ ఆధిపత్య కులాలను పీఠం పై కూర్చోబెట్టడం కోసమేనా..??
వచ్చిన తెలంగాణలో బాగు పడింది ఎవరు..?? ఉద్యమ ద్రోహులు, ఆంధ్రా పెట్టుబడిదారులే కదా...!!
సబ్బండ కులాలు కోరుకున్న అసలైన తెలంగాణ ఇంకా రాలే...
2028లో వచ్చేదే అసలైన తెలంగాణ...అమరులు కోరుకున్న తెలంగాణ✊🏻💯
అప్పుడే మన బ్రతుకులు మారుతాయి...ఉద్యమకారుల ఆశయాలు నెరవేరుతాయి💯
*జై తెలంగాణ ✊🏻*
*జై తెలంగాణ రాజ్యాధికార పార్టీ*
Teenmar Mallanna
Telangana Rajyadikara Party
Telangana State
0 Comments
Please leave your comments>>