తెలంగాణ సామాన్య ప్రజలారా మల్లన్న చెప్పింది, వినండి, Shivoham*
*Social Media💥*
ఇదే మన బీసీల చేతిలో ఉన్న ఆయుధం..✊🏻
ఈ అగ్రవర్ణాల మీడియా మన బీసీల బాధలు, గోసలు,ఆకలి,దోపిడి,అణిచివేతలను చూపవు...చూపడానికి ఇష్టపడవు కూడా....
అందుకే సోషల్ మీడియా వేదికగా మన యుద్ధం మనమే చేద్దాం...మన రాజ్యాన్ని మనమే సాధించుకుందాం....
*_తెలంగాణ రాజ్యాధికార పార్టీ సోషల్ మీడియా వింగ్ 🔥*
Teenmar Mallanna
Telangana Rajyadikara Party
Telangana State
0 Comments
Please leave your comments>>