తెలంగాణలో SC, ST, బీసీ, మైనార్టీ మరియు అన్ని వర్గాల పేద, బడుగు బలహీన ప్రజల బిడ్డలంతా ఒక్క జెండా కింద ఏకమవుతున్నారు. తీన్మార్ మల్లన్న

తెలంగాణలో SC, ST, బీసీ, మైనార్టీ మరియు అన్ని వర్గాల పేద, బడుగు బలహీన ప్రజల బిడ్డలంతా ఒక్క జెండా కింద ఏకమవుతున్నారు. తీన్మార్ మల్లన్న

*తెలంగాణలో SC, ST, బీసీ, మైనార్టీ మరియు అన్ని వర్గాల పేద, బడుగు బలహీన ప్రజల బిడ్డలంతా ఒక్క జెండా కింద ఏకమవుతున్నారు. తీన్మార్ మల్లన్న నాయకత్వంలో తెలంగాణలో నిజమైన బీసీ రాజ్యం రావడం ఖాయం అని ప్రముఖ ప్రజాగాయకుడు ఏపూరి సోమన్న గారు అన్నారు.* *సామాజిక న్యాయం కోసం, అణగారిన వర్గాల ఆత్మగౌరవం కోసం జరుగుతున్న ఈ ఉద్యమానికి మా మాదిగ జాతి బిడ్డల సంపూర్ణ మద్దతు ఉంటుంది. బీసీ రాజ్య నిర్మాణం కోసం మల్లన్న గారి నాయకత్వానికి అండగా నిలబడతాం” అని ఆయన ప్రకటించారు.* *పాటతో ప్రజల్లో చైతన్యం,పోరాటంతో సమాజంలో మార్పు అనే నినాదంతో ఈ పోరాటానికి అన్ని వర్గాల ప్రజలు కలిసిరావాలని ఆయన పిలుపునిచ్చారు.* *తెలంగాణ రాజ్యాధికార పార్టీ* Teenmar Mallanna Telangana Rajyadikara Party Telangana State తెలంగాణ సామాన్య ప్రజలారా అందరూ ఒక్కటి కావాల్సిన సమయం ఆసన్నమైంది, శివోహం*





 

Post a Comment

0 Comments