చూసినార ప్రజలారా మల్లన్న చెప్పిందే నిజమైంది, చూడండి... *ఇది మన సో కాల్డ్ మీడియా నిర్వాకం ప్రజలారా....*
అధిక ఫీజుల వసూల్ చేస్తుంటే ...*#no media*
Right to education అమలు జాప్యం పై...*#no media*
ఫీజుల దోపిడి అరికట్టాలని తల్లిదండ్రులు ధర్నా చేస్తే...*#no media*
RTE act 2009 ఎందుకు అమలు చేయడంలేదు...*#no media*
కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడి పై...*#no media*
ఇందిరా పార్క్ వేదికగా గొంతెత్తిన తల్లిదండ్రులు...*#no media*
RTE యాక్ట్ అమలు చేయాలని లొల్లి చేస్తే...*#no media*
సామాన్య కుటుంబాల కోసం ధర్నా చేస్తే..*#no media*
కానీ.......
పథకాలు సక్కగా అమలు జరగడం లేదని మాట్లాడుతున్న *ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న* ను కాంగ్రెస్ నాయకులు అడ్డగిస్తే....ఈ సో కాల్డ్ మీడియా వ్యూయర్ షిప్ కోసం.. అడ్డమైన థంబ్నెయిల్ పెట్టి రాద్దాంతం చేశాయి....ఇదేనా మీడియా వైఖరి..???
ప్రజల సమస్యలపై పోరాటం జరిగితే కనీసం చిన్న స్క్రోల్ ఇవ్వని ఈ మీడియా అదే ప్రజా నాయకుడిపై నలుగురు మాట్లాడితే పెద్ద పెద్ద వార్తలు వేసి *కోడు గుడ్డు మీద ఈకలు పీకుతున్నాయ్.....*
ప్రజలు అన్ని గమనిస్తున్నారు....💯
#mediaresponsibility
Teenmar Mallanna
Telangana Rajyadikara Party
Telangana State
0 Comments
Please leave your comments>>