తెలంగాణ గానకోకిల బెల్లి లలితక్క యాదిలో...* చీకటి కొంపల్లో మగ్గుతున్న అబలల ఆర్తనాదాలు విన్నది,నలుమూలల ఊళ్లను పీడిస్తున్న వ్యభిచార ముఠాలపై ఉరుమై పడింది

తెలంగాణ గానకోకిల బెల్లి లలితక్క యాదిలో...* చీకటి కొంపల్లో మగ్గుతున్న అబలల ఆర్తనాదాలు విన్నది,నలుమూలల ఊళ్లను పీడిస్తున్న వ్యభిచార ముఠాలపై ఉరుమై పడింది

*తెలంగాణ గానకోకిల బెల్లి లలితక్క యాదిలో...* చీకటి కొంపల్లో మగ్గుతున్న అబలల ఆర్తనాదాలు విన్నది,నలుమూలల ఊళ్లను పీడిస్తున్న వ్యభిచార ముఠాలపై ఉరుమై పడింది ప్రాణాలను పణంగా పెట్టి వందలాది ఆడబిడ్డలకు విముక్తినిచ్చింది లలితక్కా...! యువత బ్రతుకులను బుగ్గిపాలు చేసే గుట్కా మహమ్మారిని ఎదిరించింది,పాలకుల అండతో నడిచే నల్లధన సామ్రాజ్యాల కోటలు కదిల్చింది.! ప్రాణాల కంటే ప్రజల ఆరోగ్యమే మిన్న అని కదంతొక్కిన వీరనారి.! భుజాన గొల్ల కురుమల బొంత గొంగడి వేసుకుని నడిచింది,కార్మికుల హక్కుల కోసం ఎర్రటి ఎండల్లో ఎర్రజెండాగా నిలిచింది.! చెమట రక్తంగా మారుతున్న శ్రామికుల గొంతుకై పాటలు పాడింది,లలితక్కా... నీవు కన్న శ్రామిక రాజ్య స్థాపన కలలను నిజం చేసేందుకు,నిరుపేదల బీసీ, కార్మికులకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ సింహమై గర్జిస్తుంది.! Teenmar Mallanna Telangana Rajyadikara Party Telangana State





 

Post a Comment

0 Comments