కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకు పై నమోదైన పోక్సో కేసు పై పూర్తి స్థాయిలో సమగ్రమైన విచారణ జరపాలి...
న్యాయం అనేది సామాన్యుడి దగ్గర నుండి సంపన్నుడి వరకు ఒకే విధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి..
లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ,కాంగ్రెస్ పార్టీ రెండూ కూడా ఒక తాను ముక్కలుగానే చూస్తాం
కాబట్టి బీజేపీ పార్టీ నాయకత్వం విచారణకు స్వచ్ఛందంగా ముందుకు రావాలి..
రేవంత్ రెడ్డి కూడా అంతే వేగంగా చర్యలు తీసుకోవాలి...
*_టీఆర్పీ చీఫ్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న*
Teenmar Mallanna
Telangana Rajyadikara Party
Telangana State
0 Comments
Please leave your comments>>